Header Banner

నిత్యావసర ధరలు పెరుగుతున్నా.. రైతు బజారులో చౌకగా కూరగాయలు! తక్కువ ధరలు, ఎక్కువ ఉత్సాహం!

  Thu Mar 06, 2025 18:53        Others

ఏలూరు పట్టణ రైతు బజారులో 20 రూపాయలకే కూరగాయలు చౌక ధరలకే లభించడంతో రైతు బజారుకు పట్టణ వాసులు క్యూ కడుతున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా కూరగాయలు తక్కువకే దొరుకుతున్నాయని వినియోగదారులు తెలుపుతున్నారు. నేటి ఆధునిక కాలంలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్యులు తమ రోజువారీ ఖర్చులను తగ్గించుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతు బజార్లు ప్రజలకు ఒక వరంలా మారాయని చెబుతున్నారు.


ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మ తిరిగి సీన్ రివర్స్.. లోకేష్ సంచలన కామెంట్స్.! వేట మొదలైంది.. వారందరికీ జైలు శిక్ష తప్పదు!


రైతు బజార్లలో కూరగాయలు, పండ్లు, ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాన్నాయన్నారు. రైతు బజార్లలో మధ్యవర్తులు లేకపోవడం వల్ల, రైతులు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించటం చాలా బాగుందన్నారు. దీనివల్ల, కూరగాయలు, పండ్లు, ఇతర వస్తువుల ధరలు మార్కెట్ ధరల కంటే తక్కువగా ఉంటాయన్నారు. రైతు బజార్లలో లభించే ఉత్పత్తులు తాజాగా ఉంటాయన్నారు. రైతులు తమ పొలాల నుండి నేరుగా ఉత్పత్తులను తీసుకువచ్చి విక్రయిస్తునట్లు చెప్పారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉందా.? అయితే మీకు రెండు శుభవార్తలు! అలా చేస్తే కఠిన చర్యలు..

 

వైఎస్ వివేకా కేసులో షాక్! కీలక సాక్షి మృతి.. విచారణ కొత్త మలుపు!

 

మాజీ మంత్రి రోజాకు షాక్! ఆడుదాం ఆంధ్రా’పై స్వతంత్ర విచారణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

 

సీఎం చంద్రబాబుతో సమావేశమైన ఎమ్మెల్సీ గాదె! సమస్యల పరిష్కారానికి కీలక హామీలు!

 

అమెరికాలో తెలుగు యువ‌కుడి అనుమానాస్ప‌ద మృతి! స్థానికంగా ఉండే ఓ స్టోర్‌లో..

 

నేడు విజయవాడ పోలీసుల విచారణకు వైసీపీ నేత! భారీగా జన సందోహంతో..

 

వెంటిలేటర్ పైనే గాయని కల్పనకు చికిత్స.. ఆత్మహత్యకు గల కారణంపై.. ఆసుపత్రికి పలువురు ప్రముఖులు

 

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబుకు కీలక పదవి.. త్వరలోనే నియామకం!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #vegetables #raithubazar #prizes #todaynews #flashnews #latestnews